Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీకి పురిటి నొప్పులు.. కర్రకు దుప్పటితో డోలీకట్టి?

దేశంలో మారుమూల గ్రామాలెన్నో వున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలు వైద్య సేవల కోసం కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వుంది. ఆంబులెన్స్ దొరకక పోవడంతో సమయానికి చికిత్స లభించక ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య అధికమవు

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (15:15 IST)
దేశంలో మారుమూల గ్రామాలెన్నో వున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలు వైద్య సేవల కోసం కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వుంది. ఆంబులెన్స్ దొరకక పోవడంతో సమయానికి చికిత్స లభించక ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య అధికమవుతోంది.


అలా ప్రాణాలు కోల్పోయే వారి మృతదేహాలను కిలోమీటర్ల మేర మోసుకెళ్లిన ఘటనలు చూస్తూనేవున్నాం. తాజాగా అలాంటి ఘటన కేరళలో చోటుచేసుకుంది. తాజాగా కేరళలోని పాలక్కడ్‌ ప్రాంతంలోని అట్టప్పాడి గ్రామంలో జరిగిన ఓ ఘటన ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
 
ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమెను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించేందుకు డోలీ కట్టాల్సి వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు నానా తంటాలు పడి.. ఓ కర్రకు దుప్పటి కట్టి గర్భిణీని అందులో వుంచి ఏకంగా ఏడు కిలోమీటర్లు మోసుకెళ్లారు. అదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా వుందని.. ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చిందని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments