Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా.. తండ్రి నుంచి?

Webdunia
గురువారం, 28 మే 2020 (19:13 IST)
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మన్నడిపేటలో తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కరోనా వైద్యం తీసుకుంటున్న తన తండ్రి నుంచి బాలుడికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యశాఖాధికారి తెలిపారు. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మందికి పైగా ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు గుర్తించింది. 
 
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్‌కి పంపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments