Webdunia - Bharat's app for daily news and videos

Install App

జకీర్ నాయక్‌పై ఎఫ్ఐఆర్.. ముంబైలో ఐఆర్ఎఫ్ సోదాలు...

వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు 'పీస్ టీవీ' అధిపతి, జకీర్ నాయక్‌‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టాల కింద ఈ కేసును నమోదు చేసింది. తన ప్రసంగాలతో

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (10:15 IST)
వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు 'పీస్ టీవీ' అధిపతి, జకీర్ నాయక్‌‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టాల కింద ఈ కేసును నమోదు చేసింది. తన ప్రసంగాలతో యువతలో ఉగ్రవాద భావనలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినందునే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, బంగ్లాదేశ్‌లోని ఓ కేఫ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి 20 మందికి పైగా పొట్టన బెట్టుకున్న ఘటనలో, ఉగ్రవాదులు జకీర్ ప్రసంగాలతోనే ప్రభావితులైనట్టు వెల్లడైన తర్వాత ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు.. ముంబైలోని ఆయనకు చెందిన 10 కేంద్రాలపై కూడా ఐఆర్ఎఫ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments