Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన నెల రోజులకే భార్య మెడకు నైలాన్ తాడు బిగించి ఉరేసిన భర్త!

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (13:49 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహమైన నెల రోజులకే కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. పడక గదిలో ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా వ‌సాయ్ ఏరియా తులింజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధికి చెందిన 24 యేళ్ళ వ్యక్తి గ‌త డిసెంబ‌ర్ 7న అదే జిల్లాకు చెందిన 28 ఏండ్ల మ‌హిళ‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, పెండ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఎప్ప‌టిలాగే ఆదివారం రాత్రి కూడా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రగ‌డంతో భర్త భార్య మెడ‌కు నైలాన్ తాడుతో ఉరిబిగించి చంపేశాడు. 
 
మృతురాలి సోద‌రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments