Webdunia - Bharat's app for daily news and videos

Install App

#PrayForNesamani : 'నేశమణి' దెబ్బకు మోడీ బేజారు.. కోలుకోవాలంటూ ప్రార్థనలు

Webdunia
గురువారం, 30 మే 2019 (16:46 IST)
నేశమణి పోస్ట్ ఇపుడు ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉండగా, ఇపుడు నేశమణి వచ్చి చేశారు. ఈ నేశమణి దెబ్బకు మోడీ బాక్స్ బద్ధలైపోయింది. నేశమణి త్వరగా కోలుకోవాలంటూ సెలెబ్రిటీలు స్పందిస్తుండటంతో ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకీ నేశమణి ఎవరు.. మోడీని వెనక్కి నెట్టడం ఏంటనే కదా మీ ప్రశ్న. అయితే, ఈ కథనం చదవండి.
 
పాకిస్థాన్‌కు చెందిన కొందరు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఫేస్‌బుక్‌లో సుత్తి ఫోటోను పోస్ట్ చేసి.. దీన్ని మీ దేశంలో ఏమంటారు అని ప్రశ్నవేశారు. దీనికి తమిళ హాస్యనటుడు వడివేలు ఫ్యాన్స్ స్పందిస్తారు. ఓ కార్టూన్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ కార్టూన్‌లో వడివేలు తలపై సుత్తిపడిన ఫోటో ఉంటుంది. 
 
ఈ సన్నివేశం తమిళ హీరోలు విజయ్ - సూర్యలు నటించిన "ఫ్రెండ్స్" చిత్రంలోనిది. ఈ చిత్రంలో నేశమణిగా వడివేలు నటించారు. ఓ సన్నివేశంలో వడివేలు తలపై సుత్తిపడుతుంది. దీంతో అతను కళ్లుతిరిగి కిదపడిపోతాడు. ఈ ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన ఓ కార్టూన్ ఫోటోను పోస్ట్ చేశారు. వడివేలు అభిమానులు పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసిన కొందరు నెటిజన్లు నిజంగానే వడివేలు తలకు సుత్తితగిలి పడిపోయాడని భావించి... #PrayForNesamani హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. 
 
ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వడివేలు అభిమానులతో పాటు.. సినీ ప్రముఖులు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాలో హీరోయన్ సమంత, హీరో సిద్ధార్థ్, క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇలా అనేక మంది ఉన్నారు. పలు దేశాల అధ్యక్షులు కూడా స్పందిస్తున్నారు. ఫలితంగా నేశమణి హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. దీని ముందు ప్రధాని నరేంద్ర మోడీ హ్యష్‌ట్యాగ్ కిందికి జారుకుంది. మొత్తంమీద నేశమణి హ్యాష్‌ట్యాంగ్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments