Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాష్.. ఫ్లాష్.. నాగాలాండ్ సీఎంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు

నాగాలాండ్‌ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షురోజెలీ లీజీట్స్‌పై 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలంతా కాజీరంగా సమీపంలోని ఓ రిజార్ట్‌లో ప్ర

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (11:02 IST)
నాగాలాండ్‌ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షురోజెలీ లీజీట్స్‌పై 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలంతా కాజీరంగా సమీపంలోని ఓ రిజార్ట్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాగాలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య ప్రస్తుతం కోహిమాలో లేకపోవడంతో ఆయన రాక కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు.
 
రాష్ట్ర శాసనసభను రద్దు చేయడానికి వీలుగా తీర్మానాన్ని ఆమోదించేందుకు ముఖ్యమంత్రి షురోజెలీ శనివారం ప్రయత్నించారు. తిరుగుబాటు బాటపట్టిన ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్‌ను తమ నూతన నేతగా మళ్ళీ ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
ప్రస్తుత ముఖ్యమంత్రి షురోజెలీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తన కుమారుడి చేత రాజీనామా చేయించి, ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఆయన కుమారుడు ఖ్రీయిహు గత నెలలోనే రాజీనామా చేశారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments