Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (13:05 IST)
ఇటీవల ఇంటి నుంచి తప్పిపోయిన అక్కా చెల్లెళ్లు ఇపుడు అనుకోని విధంగా దంపతులుగా ఇంటికి తిరిగి వచ్చారు. పైగా, తాము ఇక నుంచి భార్యాభర్తలుగా జీవించాలని అనుకుంటున్నామని చెప్పేసరికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఓ యువతి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె కోసం గాలించసాగారు. ఈ క్రమంలో ఆ యువతి తన సోదరి వరుసైన మరో యువతిని వివాహం చేసుకుని, ఇక నుంచి తాము దంపతులుగా జీవించాలని అనుకుంటున్నట్టు చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. 
 
తాను వరుడుగా మారి తన చెల్లిని వివాహం చేసుకున్నట్టు సదరు యువతి పోలీసులకు చెప్పింది. యేడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబ సభ్యులకు తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి వివాహం చేసుకున్నట్టు చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లాలని వారిని ఒప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరువురూ తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments