Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్‌డొనాల్డ్స్ రమ్మన్నాడు.. ఇంటికి తీసుకెళ్లి మత్తుమందిచ్చి రేప్ చేశాడు..

వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలికలపై లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను అపహరించిన కొరియోగ్రాఫర్, 17 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (12:24 IST)
వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలికలపై లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను అపహరించిన కొరియోగ్రాఫర్, 17 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళ్తే కొరియోగ్రాఫర్, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయం అయింది. ఈ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలో 17ఏళ్ల బాలికను లొంగదీసుకున్న ఆదిత్యా గుప్తా.. ఆమెను కిడ్నాప్ చేశాడు. మత్తు మందు ఇచ్చి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. 
 
పోలీసుల వెల్లడించిన వివరాల్లోకెళితే.. గత ఆదివారం బాధితురాలిని మెక్ డొనాల్డ్స్‌కు రావాలని ఆదిత్య పిలిచాడు. స్నేహితుడనే చనువుతో ఆమె కూడా ఆదిత్య చెప్పినచోటుకు వచ్చింది. అక్కడి నుంచి నలసోపారాలోని నివాసానికి తీసుకెళ్లాడు. ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆపై రేప్ చేశాడు.

అనంతరం లోకల్ ట్రైన్‌లో అంధేరికి తీసుకొచ్చి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అత్యాచారానికి పాల్పడ్డ ఆదిత్యను అరెస్ట్ చేసి, పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం