Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో బ్రేకప్.. చివరిసారిగా ఇంటికి రమ్మన్నాడు.. వేడి నూనెను ముఖంపై పోసేశాడు..

భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆఖరి సారిగా హ్యాపీగా గడుపుదామని భర్త ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చిన భార్యకు స్వయంగా తన చేతులారా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాడు. ఇందుకోసం నూనెను వేడి చేశాడు. క

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (11:38 IST)
భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆఖరి సారిగా హ్యాపీగా గడుపుదామని భర్త ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చిన భార్యకు స్వయంగా తన చేతులారా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాడు. ఇందుకోసం నూనెను వేడి చేశాడు. కానీ ఆ నూనెను భార్య ముఖంపై పోసేశాడు. ఈ ఘటన ముంబైలో అజ్మీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన భార్య మొహం 70శాతం కాలిపోయింది. ఆపై ఆ భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన షదాబ్‌ అలీ ఇర్షాద్‌ షేక్‌ (31), మరియం భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు విడాకులకు దారితీశాయి. ఈ క్రమంలో వీరిద్దరూ రెండు నెలల పాటు విడివిడిగా ఉన్నారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త షేక్.. అజ్మీనగర్‌లో ఆమె ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లి, చివరిసారిగా హ్యాపీగా గడుపుదామని.. లంచ్ చేద్దామని పిలిచాడు. 
 
అయితే భర్తను నమ్మి ఇంటికొచ్చిన భార్య మరియం ముఖంపై వేడి నూనె పోసేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇర్షాద్ షేక్ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments