Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కిక్ ఎక్కాక.. స్నేహితుడితో పడక పంచుకోమనే భర్త.. వీడియో తీసి?

Webdunia
శనివారం, 25 మే 2019 (14:08 IST)
భార్యకు ఓ భర్త నరకం చూపించాడు. 2016 నుంచి జరుగుతున్న ఈ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. రోజూ తాగి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చే భర్త.. భార్యను స్నేహితులతో పడక పంచుకోవాల్సిందిగా వేధించేవాడు. భార్యతో బలవంతంగా మందు తాగించి.. తన స్నేహితుడితో పడక పంచుకోమన్నాడు. ఇలా భార్యతో స్నేహితుడు గడిపిన తతంగాన్ని వీడియో తీశాడు. 
 
తాగిన మైకంలో ఏం జరిగిందో తెలియకుండా తెల్లారి లేచిన భార్యకు ఆ వీడియో చూపించాడు భర్త. దీన్ని చూసి షాకైన భార్య.. భర్తను నిలదీసింది. ఈ వీడియోను నెట్లో పెట్టేస్తానని.. తాను చెప్పినట్లు చేయకపోతే.. పిల్లాడి చంపేస్తానని భర్త బెదిరించేవాడు. రోజూ ఎవరో ఒక మగాడిని తేవడం.. భార్యతో గడపనివ్వడం చేస్తూ వచ్చాడు ఆ దుండగుడు. 
 
అయితే తల్లి సాయంతో భర్తపై బాధితురాలు పోలీసులు 2019 ఫిబ్రవరిలో కేసు పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మర్చంట్ నేవీ జాబ్ దృష్ట్యా విదేశాలకు వెళ్లిన ముఖేశ్వర్... ఇండియా రాగానే... ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కోర్టు మే 29 వరకూ అతన్ని పోలీస్ కస్టడీకి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments