Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని పార్కుకు తీసుకెళ్లి.. ఆ ప్రియుడు ఏం చేశాడో తెలుసా?

ప్రేమ- బ్రేకప్ ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇలా ప్రేమించి.. బ్రేకప్ చెప్పిన ఓ ప్రియురాలిని పబ్లిక్ పార్కులో కత్తితో బెదిరించాడు. ఓ ప్రేమోన్మాది. అంతేగాకుండా ఎలుకల మందు తినిపించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసు

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (10:54 IST)
ప్రేమ- బ్రేకప్ ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇలా ప్రేమించి.. బ్రేకప్ చెప్పిన ఓ ప్రియురాలిని పబ్లిక్ పార్కులో కత్తితో బెదిరించాడు. ఓ ప్రేమోన్మాది. అంతేగాకుండా ఎలుకల మందు తినిపించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కుంజుమార్గ్ ప్రాంతానికి చెందిన కిషన్ సోనవానే (24) అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతితో ఐదేళ్ల పాటు ప్రేమాయణం జరిపించాడు. 
 
మనస్పర్థల కారణంగా వారిద్దరూ గత నెలలో బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ప్రేయసి దూరమవడాన్ని తట్టుకోలేకపోయిన సోనవానే.. మాట్లాడాలని.. విఖ్రోలిలోని గార్డెన్‌కు రావాలని కోరాడు. మాజీ ప్రియుడి కోసం యువతి కూడా పార్కుకు వచ్చింది. అక్కడ సోనవానే మాట్లాడుతూ మాట్లాడుతూ.. కత్తితో బెదిరించాడు. ఇంకా ఎలుకల మందు తినిపించాడు. 
 
ఇక వేరు గత్యంతరం లేకుండా యువతి ఎలుకల మందును తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పార్కులోని సందర్శకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆపై చికిత్స తీసుకున్న యువతి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు కిషన్ సోనవానేను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments