Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తెచ్చిన తంటా.. కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం..

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (09:40 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కారులోనే తిప్పుతూ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబైలో బాధిత యువతి రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది.

సోషల్ మీడియాలో ఫోటో చూసిన ఓ యువకుడు ఆమె ఉన్న లోకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లాడు. యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి తాను ఆమెకు అభిమానిని అంటూ యువతితో పరిచయం చేసుకున్నాడు. 
 
దీన్ని నమ్మిన  ఆ యువతి అతనితో పరిచయం చేసుకుంది. తర్వాత ఆమెను తనతో బైక్ పై రావాలని కోరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెను బలవంతంగా తన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి యువతిని కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులో నలుగురు మూడు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments