మిసెస్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్యూటీగా ఎంపీ తాని గౌతమ్.. పెళ్లైతే ఏంటి?

సెల్వి
మంగళవారం, 19 మార్చి 2024 (21:06 IST)
Tani Gautam
మలేషియాలో జరిగిన 'మిసెస్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్యూటీ పేజెంట్ 2024' టైటిల్‌ను మధ్యప్రదేశ్‌కు చెందిన తాని గౌతమ్ గెలుచుకున్నారు. జబల్‌పూర్‌కు చెందిన, సీబీఐ అధికారి కావాలని కలలు కన్న తానీ, 30కి పైగా దేశాలు పాల్గొన్న పోటీలో పాల్గొన్న భారతదేశం నుండి ఒంటరి పోటీదారుగా బరిలోకి దిగారు. 
 
ఈ క్రమంలో తాని 'బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్' టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గృహిణి అయిన తానీకి పదేళ్ల కుమారుడు వున్నారు. దీనిపై తానీ మాట్లాడుతూ.. "నా కుటుంబం నాకు చాలా మద్దతు ఇచ్చింది. నేను భారతదేశం నుండి ఒంటరి పోటీదారుని, దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. టైటిల్ గెలుచుకున్నాను. 
 
పోటీదారులు చాలా ప్రతిభావంతులు. మెక్సికో, రష్యా, ఉక్రెయిన్, థాయిలాండ్ మొదలైన దేశాల నుండి చాలా మంది పోటీదారులు ఉన్నారు. ఇది నాకు చాలా కఠినమైన, సవాలుతో కూడిన పోటీ" అని ఆమె తెలిపారు. 
 
వివాహితులు తమ జీవితాల్లో ఏది చేయాలనుకుంటే అది చేయగలమని చెబుతూ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. వారి కలలను నెరవేర్చడానికి నేను వారందరికీ అవగాహన కల్పిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments