Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (14:44 IST)
క్ష‌ణికావేశంలో క‌న్న‌త‌ల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణాల‌ను పొట్ట‌నపెట్ట‌ుకుంది. హ‌త్య త‌రువాత మృతదేహాలు ఉన్న గ‌దిలోనే ఉండిపోంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌రేలీ భూటా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మ‌ట్కాపూర్ గ్రామంలో నివ‌సించే బంటూ, జ‌యంతి భార్యాభ‌ర్త‌లు.

వీరు  వ్య‌వ‌సాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారు. గురువారం అర్థ‌రాత్రి బంటు, జ‌యంతి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.
 
ఆగ్ర‌హంతో జ‌యంతి పిల్ల‌లు నిద్రిస్తున్న గ‌దిలోకి వెళ్లి లోప‌లి నుంచి తాళం వేసుకొని నిద్రించింది. అదే స‌మ‌యంలో బంటు త‌న గ్రామంలోనే మ‌రో ఇంట్లో నివసిస్తున్న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లిపోయాడు. బంటూ వ‌చ్చే స‌రికి ఎలాంటి స్పంద‌న లేదు. కొద్దిసేప‌టికే అక్క‌డ ఇరుగు పొరుగు వారు గుమికూడారు. 
 
వారి స‌హాయంతో త‌లుపులు ప‌గుల‌గొట్టి చూశారు. అప్ప‌టికే ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న చిన్నారుల మృత‌దేహాల‌ను చూసి చ‌లించిపోయాడు. భ‌ర్త  బంటూ ఫిర్యాదు మేర‌కు పోలీసులు జ‌యంతిని అరెస్టు చేశారు. చిన్నారుల మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments