Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడితో లేచిపోయిన అత్త.. చికెన్, మటన్ లో నిద్రమాత్రలు కలిపి...

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (18:39 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావి వరసలు కనుమరుగవుతున్నాయి. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లనిచ్చిన అత్త అల్లుడితో లేచిపోయింది. కూతురు, భర్తకు తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. అమెరికాలో వున్న అల్లుడిపై కన్నేసిన అత్త.. ట్రాప్ లో పడేసింది. ప్రేమగా అమెరికా నుంచి ఇంటికి పిలిపించుకుంది. 
 
అంతే మాంసాహారం పేరుతో తన కుమార్తె, భర్త తినే తిండిలో నిద్రమాత్రలు కలిపి వారు మత్తులో జారగానే అల్లుడిని లేపుకుని అమెరికా వెళ్లిపోయింది. నిద్రలేచిన భర్తకు తన భార్య, అల్లుడు కనిపించకపోవడంతో మత్తు కనపడకపోవడంతో మత్తు వదిలించుకుని పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఈ ఘటన రాజస్థాన్ సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తికి భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉండగా అందరికీ పెళ్లిళ్లు చేసేశాడు. చిన్నమ్మాయి కిస్నాను నారాయణ్ జోగి అనే యువకుడికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. 
 
వీరికి ముగ్గురు సంతానం. కానీ చిన్నల్లుడు ప్రేమలో పడింది. ఆయన్ని ట్రాప్ చేసింది. చివరికి ఇండియాకు రప్పించుకుని అల్లుడితో లేచిపోయింది. మటన్, చికెన్ వండిపెట్టి మమ్మల్ని ముంచేసిందని.. రమేష్ వాపోయాడు. తన భార్యకి, అల్లుడికి మధ్య 13 ఏళ్ల గ్యాప్ ఉందని.. తన భార్య ఇంతటి పని చేస్తుందనుకోలేదని చెప్పుకొచ్చాడు. దీంతో కేసు రాసుకున్న పోలీసులు నారాయణ్ జోగిని విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments