Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడి ప్రేమలో పడిన అత్తమ్మ.. సోషల్ మీడియాలో వధువు పోస్ట్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (14:57 IST)
అల్లుడి ప్రేమలో పడింది.. ఓ అత్తమ్మ. ఈ కారణంగా తన కుమార్తె పెళ్లికి కూడా వెళ్లేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. విషయాన్ని స్వయంగా పెళ్లికూతురు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వివరాల్లోకి వెళితే.. అమ్మ తన పెళ్లికి రానని నిరాకరించడంతో షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఎందుకంటే తనకు కాబోయే భర్తతో ప్రేమలో పడిందని.. తెలిపింది. 
 
ఇంకా వధువు తన సోషల్ మీడియా పేజీలో ఏం చెప్పిందంటే? 'మా ఇద్దరితో కలిసి మా అమ్మ తరచూ విహారయాత్రలకు వచ్చేది. మా అమ్మ తన కాబోయే అల్లుడితో కలిసి టెన్నిస్ ఆడుతుందేది. కానీ ఎప్పుడూ ఏమీ వింతగా అనిపించలేదు. దీని గురించి నాకు అస్సలు ఆలోచన లేదు'. అయితే ఈ విషయాన్ని తన తల్లి స్వయంగా వెల్లడించినట్లు పెళ్లి కూతురు చెప్పింది. 
 
ఈ విషయం విని తాను షాక్‌కు గురైయ్యానని తెలిపింది. అంతేకాకుండా తనకు కాబోయే భర్తకు కూడా చెప్తే షాకయ్యాడని తెలిపింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేం లవ్‌స్టోరీ అని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments