Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు.. మోడీకి అండగా నిలిచిన యశోదాబెన్.. నల్లధనానికి చెక్ పెట్టాలంటే?

పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సతీమణి జశోదాబెన్ అండగా నిలిచారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థిం

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (14:30 IST)
పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సతీమణి జశోదాబెన్ అండగా నిలిచారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించుకున్నారు. దేశంలోని నల్లధనాన్ని వెలికి తీయడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందని యశోదాబెన్ వ్యాఖ్యానించారు.
 
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ఒక ప్రైవేట్ స్కూల్ స్వర్ణోత్సవంలో యశోదా బెన్ మాట్లాడుతూ.. చాలామంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడంతో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి చాలా మేలు కలిగిందని చెప్పారు. మహిళలు స్వశక్తితో రాణించాలని... ఇందిరాగాంధీ, మాయావతి, సుష్మాస్వరాజ్‌ల మాదిరి తమతమ రంగాల్లో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు.
 
గ్యాస్ సబ్సిడీని డబ్బున్న వారు స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ మోడీ ఇచ్చిన పిలుపు మంచి ఫలితాలను సాధించిందన్నారు. మోడీ పిలుపుతో పేద కుటుంబాల్లోని మహిళలకు చాలా మేలు జరిగిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments