Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ సాయంతో ఇక పెళ్ళిళ్లు కూడా జరుగనున్నాయ్.. 900 మంది అప్పుడే?

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్ సాయంతో ఇక పెళ్ళిళ్లు కూడా జరుగనున్నాయి. ఇందుకోసం సౌదీ అధికారులు కొందరు మెసేజింగ్ యాప్‌లో మ్యాట్రీమోనీ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. సౌదీలో విడాకులు తీసుకునే వారి సంఖ్

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (14:11 IST)
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్ సాయంతో ఇక పెళ్ళిళ్లు కూడా జరుగనున్నాయి. ఇందుకోసం సౌదీ అధికారులు కొందరు మెసేజింగ్ యాప్‌లో మ్యాట్రీమోనీ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. సౌదీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో విడాకులు తీసుకుని ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని భావించిన సౌదీకి చెందిన ఎనిమిది మంది అధికారులు పాలిగ‌మీ పేరిట వాట్సాప్‌లో ప్ర‌త్యేకంగా ఓ గ్రూపును క్రియేట్ చేసి మ్యాట్రిమోనీని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో విడాకులు తీసుకున్న వారు, వివాహం 
 
ఇందులో విడాకులు తీసుకున్న వారు, వివాహం కానివారు, భ‌ర్త‌ను పోగొట్టుకున్న‌వారు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. విశేషం ఏమిటంటే, అందుబాటులోకి వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే మొరాకో, సిరియా, యెమ‌న్‌, చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 900 మంది మ‌హిళ‌లు ఈ గ్రూపులో త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. వీరిలో 18 నుంచి 55 ఏళ్ల వ‌య‌సున్న వారే ఎక్కువ‌మంది ఉన్నారు. 
 
ఒంటరిగా ఉంటున్న మహిళలకు కొత్త జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సౌదీ అధికారులు ఈ ఐడియాను తీసుకొచ్చారు. మహిళలకు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం కోసం వాట్సాప్ను సాధనంగా ఎంచుకుని ఓ గ్రూపును క్రియేట్ చేశారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments