Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో భారత్‌లో అంతర్భాగం కాదు.. దేహాన్ని ముక్కలు చేసినా నా వైఖరి ఇదే : జేకే ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (13:08 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఎమ్మెల్యే పదవి చేపట్టిన ఈయన.. జమ్మూకాశ్మీర్ మాత్రం భారత్‌లో అంతర్భాగం కాదని వాదిస్తున్నారు. పైగా.. ఆయనను ఉరితీసినా ఈ వైఖరిని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'జమ్మూకశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం కాదు. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిసైట్‌) నిర్వహించాలి. జైలుకు పంపినా, చివరకు నన్ను ఉరితీసినా నా వైఖరి మారదు. జమ్మూకశ్మీర్‌ ఇటు భారత అంతర్భాగం కాదు.. పాకిస్థాన్‌ భూభాగమూ కాదు. చారిత్రక వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. గుర్తించాలి కూడా. 
 
రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ఓట్లేశారని భారత వాదిస్తోంది. అలాంటప్పుడు ప్లెబిసైట్‌ నిర్వహించకుండా ఎందుకు పారిపోతోంది? అని ఆయన ప్రశ్నించారు. పైగా, ప్లెబిసైట్ నిర్వహిస్తే కాశ్మీర్ ప్రజలంతా భారత్‌కు అనుకూలంగా ఓటేస్తే అపుడు ఖచ్చితంగా భారత్‌లో అంతర్భాగమవుతుందని అంగీకరిస్తానని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments