Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకును సినిమాల నుంచి రాజకీయాల్లోకి బలవంతంగా లాగిన నేత... ఎవరు.?

Webdunia
గురువారం, 4 జులై 2019 (21:58 IST)
డిఎంకే పార్టీ ముఖ్య నేత కరుణానిధి మరణం తరువాత ఆ బాధ్యతలను చేపట్టారు స్టాలిన్. పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటూ నేతలందరినీ కలుపుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా ముందుకు వెళుతున్నారు స్టాలిన్. అయితే తన కుటుంబ సభ్యులకు పార్టీలోకి తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా సాగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 
అంతే కాదు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి బలవంతంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా తన కొడుకు ఉదయనిధిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు స్టాలిన్. రాజకీయాలంటే ఉదయనిధికి ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో ఉదయనిధి బిజీబిజీగా ఉన్నారు. 
 
అయితే సినిమాల కన్నా రాజకీయాలే నీకు మంచిదని చెప్పి పార్టీలో బాధ్యతలు అప్పజెప్పేశారు స్టాలిన్. డిఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరి బాధ్యతలను అప్పగించారు.  35సంవత్సరాలు స్టాలిన్ ఈ పదవిలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులే ఇలాంటి బాధ్యతలు చేపట్టాలని ఆయన ఒక్కొక్క పదవిని వారికే అప్పజెబుతూ వస్తున్నారు. తండ్రి చెప్పడంతో వద్దనలేక పదవిని తీసేసుకున్నాడు ఉదయనిధి. అయితే సినిమాలు కూడా తాను చేస్తానని చెబుతున్నాడు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments