Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్... ఆర్మీలో లెఫ్టినెంట్‌...

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (22:14 IST)
ఒకవైపు అందం, అద్భుతమైన భవిష్యత్తు, మరోవైపు కష్టం, శారీరక శ్రమ. ఇలా రెండు ఆప్షన్‌లు ఉంటే ఎవరైనా ఏది కోరుకుంటారు. కానీ ఒక యువతి మాత్రం ఫ్యాషన్ ప్రపంచంలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకుని కూడా వచ్చిన అవకాశాలను తృణప్రాయంగా వదులుకుని దేశం కోసం సైన్యంలో చేరింది. ఆమె పేరు గరిమ యాదవ్.
 
గరిమ యాదవ్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకుంది. ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షను వ్రాయగా, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సీటు వచ్చింది. అదే సమయంలో ఆమె సరదాగా "మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్ 2017" పోటీల్లో పాల్గొనగా అందులో ఆమె విజయం సాధించింది. 
 
ఈ విజయంతో ఇటలీలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే అందం కంటే దేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆర్మీనే కెరీర్‌గా ఎంచుకుని అకాడమీలో చేరింది. ఇటీవలే ఆమె శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయారు : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం