Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందే : సుప్రీంకోర్టు

దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లు ఉన్నార‌ు. ప్రతి యూజర్ గుర్తింపున‌కు సంబంధించిన వివరాలను

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:43 IST)
దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లు ఉన్నార‌ు. ప్రతి యూజర్ గుర్తింపున‌కు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
మొబైల్ నంబర్లకు తప్పనిసరిగా ఆధార్ నెంబ‌రును అనుసంధానం చేయాలని, వారి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుల గుర్తింపున‌కు సంబంధించి కూడా వివరాలు తీసుకోవాల‌ని కోర్టు తెలిపింది. 
 
మొబైల్ వినియోగ‌దారుల వెరిఫికేషన్ అనేది ఎంతో ప్ర‌ధాన‌మైంద‌ని, దేశంలో ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్నారని, అందువల్ల విధిగా వారి వివరాలను సేకరించాల్సిందేనంటూ ఎన్జీఓ లోక్ నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments