Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (22:54 IST)
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ క‌రెన్సీను స్వాధీనం చేసుకున్నారు. కోటి 15 లక్షల రూపాయల విలువైన యూఎస్ డాల‌ర్లు సీజ్ చేశారు క‌స్ట‌మ్స్‌ అధికారులు. 

 
షార్జా వెళ్తున్న ప్ర‌యాణికుడి వ‌ద్ద విదేశీ క‌రెన్సీ గుర్తించారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. పట్టుబడిన నిందితుడు పాత నేరస్థుడిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

 
గతంలోనూ ఇదే విధంగా విదేశీ కరెన్సీని తీసుకెళుతూ పట్టుబడినట్లు గుర్తించారు. అలాగే దొంగ నోట్లను కూడా నిందితుడు చలామణి చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్థారించుకున్నారు. నిందితుడి వెనుకల ముఠా ఉన్నట్లు గుర్తించి వారికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments