Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 నిమిషాల్లో పెళ్లి: వరకట్నం లేదు.. బ్యాండ్ బాజా నో.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (10:39 IST)
Marriage in 17 Minutes
Marriage in 17 Minutes అనే పదం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సంప్రదాయాన్ని మనం ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని సంత్ రాంపాల్ జీ మహరాజ్ ఆశ్రమంలో చూడగలం. ఈ పెళ్ళిళ్ల ప్రధాన ఉద్దేశం వరకట్నంతో పనిలేకుండా 17 నిమిషాల్లో పెళ్లి చేసేయడమే. 
 
ఈ ప్రత్యేక వివాహంలో బ్యాండ్ బాజా, బారాత్ వంటివి ఏవీ ఉండవు. పెళ్లి అత్యంత సాదాసీదాగా జరిగిపోతుంది. వధూవరుల మధ్య కులం, మతం వంటివి ఏవీ అడ్డుగా ఉండవు. 
 
సంపన్నులు, పేదవారు అనే తేడా ఉండదు. కట్నాలు, కానుకల ప్రసక్తే ఉండదు. మేజర్లైన వధూవరులు ఇష్టపడితే చాలు పెళ్లి చేసేసుకోవచ్చు. ఈ పెళ్లిళ్లపై ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వందలాది వరకట్న రహిత వివాహాలు జరగడంపై వారు మహారాజ్ ఆశ్రమాన్ని కొనియాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments