Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రి శశిథర్ రెడ్డి కాషాయ తీర్థం ఖాయం : ఢిల్లీ షాతో భేటీ

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (16:21 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయన శనివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. దీంతో తనకు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని మర్రి శశిధర్ రెడ్డి వీడటం ఖాయమని తేలిపోయింది. 
 
ఢిల్లీలో హోం మంత్రిని కలిసివారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ భేటీ తర్వాత శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. 
 
కాగా, గత కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మర్రి శశిథర్ రెడ్డి విమర్శనాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని, మునుగోడు ఉప ఎన్నికలను ఆయన లైట్‌గా తీసుకున్నారని, పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకువెళ్లినా దానికి బాధ్యడు రేవంత్ రెడ్డేనంటూ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments