హనీమూన్ మర్డర్ కేసు : సోనమ్‌ను పట్టించిన మంగళసూత్రం - ఉంగరం

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (11:49 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయకు వెళ్లిన తర్వాత రాజా రఘువంశీ (29), సోనమ్ రఘువంశీ (25)లు బస చేసిన హోటల్‌లో మంగళసూత్రం, ఉంగరం లభించాయని, ఇవే ఆ తర్వాత దర్యాప్తులో నిందితురాలిని పట్టించాయని పోలీసులు తెలిపారు. 
 
"కొత్తగా పెళ్లి అయిన మహిళ గదిలోనే మంగసూత్రాన్ని ఉంగరాన్ని పెట్టి వెళ్లడం మాకు కొత్త అనుమానాలకు కలిగించింది. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. అపుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అగీకరించారు" అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. 
 
మరోవైపు, తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ మే 23వ జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి కిరాయి హంతకులకు చెల్లింపులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న జితేంద్ర రఘువంశీ పేరుతో ఆమె యూపీఏ ఖాతాను తెరిచినట్టు సోనమ్ సోదరుడు గోవింద్ రఘువంశీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments