Webdunia - Bharat's app for daily news and videos

Install App

65 ఏళ్ల వయస్సులో ఒక్కటైన ప్రేమజంట.. ప్రేయసికి వివాహమైనా...

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:20 IST)
65 ఏళ్ల వయస్సులో  ఓ ప్రేమ జంట ఒక్కటైంది. యుక్త వయస్సులో ప్రియురాలికి పెళ్లైంది. అయినా ఒంటరి జీవితాన్ని గడిపిన ఆ ప్రియుడు చివరికి ప్రేయసితో చేతులు కలిపాడు. వివరాల్లోకి వెళితే.. చిక్కన్నా, జయమ్మలు అనే ఇద్దరు చాలాకాలం ప్రేమించుకుంటున్నారు. 
 
మైసూరులోని హెబ్బాళ్ల ప్రాంతానికి చెందిన వీరిద్దరికి ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ. అయితే కొన్ని కారణాల వల్ల జయమ్మకు యుక్త వయస్సులోనే మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఆ తర్వాత చిక్కన్నా.. తన ప్రేయసి దక్కలేదన్న బాధతో మరేవరిని తన జీవితంలోకి రానియకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పటి నుండి జయమ్మ స్మృతిలోనే జీవిస్తూ వచ్చాడు.
 
కొంత కాలానికి జయమ్మ భర్త చనిపోయాడు. ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. అప్పటి నుండి ఇద్దరూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వేర్వేరుగా ఉంటూ వచ్చారు. తాజాగా వాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments