Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్ లేదు.. జిగురుతో పాటు వైట్‌నర్‌ రాసుకున్నాడు.. చివరికి?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (14:51 IST)
డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు చేసిన తప్పు.. చివరకు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ప్రేయసితో కలిసి హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న యువకుడు.. ఆ తర్వాత.. సెక్స్ చేయాలని ఆశపడ్డాడు. అయితే.. గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్ ధరించాలని అనుకున్నారు. 
 
అది వారి దగ్గర లేకపోవడంతో పక్కనే ఉన్న ఓ జిగురులాంటి పదార్థాన్ని రాసుకున్నాడు. అనంతరం కలయికలో పాల్గొన్నాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని ఫతేవాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(25) అనే యువకుడు తన ప్రేయసి, మరో మహిళతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఒక గది తీసుకున్నారు. అంతకుముందు వారిద్దరూ డ్రగ్స్‌ తీసుకున్నారు. అనంతరం ఆ మత్తు మైకంలో వారు శారీరకంగా కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో సంరక్షణ మరిచారు.
 
గర్భం రాకుండా ఉండేందుకు ఎలాంటి వస్తువు తెచ్చుకోకపోవడంతో ఆ యువకుడు అక్కడే ఉన్న జిగురుతో పాటు వైట్‌నర్‌ అంటించుకున్నాడు. అనంతరం వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు అతడు అంబర్‌ టవర్‌ ప్రాంతంలో పొదల చాటున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

మృతదేహానికి సోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా ఆ డ్రగ్‌ అతడికి తీవ్ర ప్రభావం చూపినట్లు తేలింది. ఇక ఆ జిగురులాంటి పదార్థం కారణంగానే ప్రాణాలు పోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం