Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎక్కడ.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (10:34 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ అమానవీయ ఘనట జరిగింది. ఈ రాష్ట్రంలోని దహోడ్ జిల్లాలో ప్రియుడితో వెళ్లిపోయిన ఓ వివాహితను పట్టుకున్న భర్త.. కుటుంబ సభ్యులతో కలిసి నగ్నంగా ఊరేగించాడు. 
 
గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
పోలీసుల కథన మేరకు.. జిల్లాలోని ఓ గిరిజన ప్రాంతానికి చెందిన వివాహిత (23) గత నెలలో మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. భర్త, కుటుంబ సభ్యులు గాలించి మొత్తానికి ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం గ్రామానికి తీసుకొచ్చారు. 
 
ఈ నెల పెద్దల సమక్షంలో 6న పంచాయితీ పెట్టారు. పారిపోయినందుకు శిక్షగా భర్త, అతడి కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టడంతోపాటు నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తతోపాటు 18 మందిని అరెస్ట్ చేశారు.+

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం