Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం తండ్రిని హత్య చేసి వడదెబ్బతో పోయాడని చెప్పిన కొడుకు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:02 IST)
దాచుకున్న డబ్బును కొట్టేశాడని తండ్రిని చంపి, వడదెబ్బ కొట్టి చనిపోయాడని కొడుకు నమ్మించిన ఘటన తమిళనాడులో జరిగింది. శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా నిజం వెలుగులోకి రావడంతో నిందితుడు లొంగిపోయాడు. ఆంధ్ర సరిహద్దుల్లోని ఊత్తుకోట సెండ్రాంపాళ్యంలో ఉండే క్రిట్టినన్ అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
 
వ్యవసాయ కూలీగా జీవనం సాగించే ఇతను మద్యానికి బానిస అయ్యాడు. మద్యం త్రాగేందుకు డబ్బులు లేకపోవడంతో పెద్ద కొడుకు చిరంజీవి దాచుకున్న మూడు వేల రూపాయలను కాజేశాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ పెద్దపై చిరంజీవి క్రిట్టినన్‌ను గొంతు నులిమి చంపేశాడు.
 
మూడురోజుల క్రితం వడదెబ్బ తగిలి తండ్రి మరణించినట్లుగా పెన్నాలూరుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించగా కారణం వెలుగుచూసింది. దాంతో పోలీసులు చిరంజీవిని నిలదీసి నిజం రాబట్టారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments