Webdunia - Bharat's app for daily news and videos

Install App

Man fights off leopard: చిరుతతో పోరాడి గెలిచిన వ్యక్తి.. ఇటుకలు పులిపై విసిరేశారు (video)

సెల్వి
బుధవారం, 25 జూన్ 2025 (16:24 IST)
Man fights off leopard
ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్ ఖేరీలోని జుగ్నుపూర్ గ్రామంలో చిరుతపులి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఇటుక బట్టీ దగ్గర ఒక వ్యక్తి తన చేతులతో చిరుతపులితో పోరాడుతుండగా, గ్రామస్తులు చిరుతపులిపై రాళ్ళు, ఇటుకలు విసురుతున్నట్లు వుంది.

వివరాల్లోకి వెళితే.. మిహిలాల్ (35) అనే వ్యక్తిని బట్టీ చిమ్నీ లోపల దాక్కున్న చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. చిరుతపులి కనిపించడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. ఇంకా చిరుతపై రాళ్ళు, ఇటుకలు విసిరారు. తరువాత, అటవీ అధికారులు చిరుతను పట్టుకోవడానికి వచ్చారు. 
 
చిరుత వారిపై దాడి చేసింది. ఈ క్రమంలో, ఒక అటవీ అధికారి, ఒక రేంజర్, ఒక కానిస్టేబుల్, ఒక గ్రామస్థుడిని గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అదనంగా, అటవీ బృందం చిరుతను శాంతింపజేసి పట్టుకోగలిగింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చాలా మంది వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments