పెంగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన చంద్రబాబు : మమతా బెనర్జీ ఆరోపణ

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:36 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలుచేశారని ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని ఈ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని బెనర్జీ వెల్లడించారు. అయితే తాను తిరస్కరించడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
కాగా, ఇటీవల దేశ రాజకీయాల్లో పెగాసస్ సాఫ్ట్‌వేర్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇజ్రాయేల్‌కు చెందిన ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అనేక మంది ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments