Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోతూ కూడా సహచరులకు దిశానిర్దేశం చేసిన మేజర్ ప్రఫుల్ (వీడియో వైరల్)

ఇటీవల జమ్మూ-కాశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా కాల్పులు జరపగా, ఓ మేజర్, ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (14:23 IST)
ఇటీవల జమ్మూ-కాశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా కాల్పులు జరపగా, ఓ మేజర్, ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మేజర్ ప్రఫుల్ అంబాదాస్ మొహర్కర్‌ మరికొన్ని క్షణాల్లో చనిపోతానని తెలిసి కూడా సహచరులకు దిశానిర్దేశం చేస్తూ, కాల్పుల్లో గాయపడిన సహచరుల యోగక్షేమాలు అడుగుతూ, వారికి తక్షణం వైద్యం చేయించాలని ఆదేశిస్తూ ప్రాణాలు వదిలారు. 
 
అంతేకాకుండా, తనకు ప్రాణం ముఖ్యంకాదనీ, దేశ రక్షణ, సహచరుల యోగక్షేమాలే ముఖ్యమని తన చేతల ద్వారా మేజర్ ప్రఫుల్ నిరూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఆ వీడియోను ఓసారి తిలకించండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments