Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:39 IST)
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ సరికొత్త రికార్డుతో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 57వేలకు మందికి కరోనా సోకింది. అయితే.. ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించి కరోనా కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. షిర్డీలోని సాయిబాబా మందిరాన్ని మూసివేస్తున్నట్టు ఆలయవర్గాలు ప్రకటించాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు శిర్డీ ఆలయానికి భక్తులు రావొద్దని వెల్లడించారు.
 
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వంటివి అమల్లో ఉన్నాయి. అయితే.. మహారాష్ట్రలో బయటపడుతున్న బాధితుల్లో ఎక్కువ మంది యువతే ఉండడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అందుకే టీకా అర్హత వయసును 25 ఏళ్లకు తగ్గించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు యువతకు, పనిచేసే వయసులో ఉన్నవారికి త్వరగా వ్యాక్సిన్ అందిస్తే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments