Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న యువతి.. ఇంట్లోకి చొరబడి అత్యాచారం...

Webdunia
సోమవారం, 17 మే 2021 (08:16 IST)
మహారాష్ట్రలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ముగ్గురు స్థానిక వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలోని బాంద్రా (వెస్ట్) జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాంద్రా వెస్ట్ జిల్లాలోని ఓ ప‌ట్ట‌ణంలో 19 ఏండ్ల యువ‌తిపై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో యువ‌తి ఒంటరిగా ఉన్న‌ద‌ని తెలిసి స్థానికంగా ఉండే ముగ్గురు వ్య‌క్తులు ఆ ఇంట్లో చొర‌బ‌డి దారుణానికి ఒడిగ‌ట్టారు. 
 
ఈ నెల 12న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై బాధిత‌ యువ‌తి త‌ల్లిదండ్రులతో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించ‌గా.. కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల 19 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments