Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహామలుపులో అదృష్టానికి దగ్గరైన అజిత్ పవార్ ..ఎలా అంటే..?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:18 IST)
బిజెపితో చేతులు  కలిపి నాలుగురోజుల క్రితం ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్  పవార్. ఇది కాస్త దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే చివరకు బల నిరూపణ కష్టం కావడంతో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనే కాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అయితే చివరకు శరద్ పవార్ బుజ్జగింపుతో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. కానీ శరద్ పవార్ మాత్రం అజిత్‌ను క్షమించడంతో పాటు ఏకంగా డిప్యూటీ సిఎం ఇచ్చేందుకు సిద్థమయ్యారట. రేపు సాయంత్రం శివసేన నేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఉపముఖ్యమంత్రిగా అజిత్‌తో ప్రమాణం చేయించే అవకాశం ఉన్నట్లు ఎన్సీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అజిత్‌కు అదృష్టం వరించినట్లేనంటున్నారు ఎన్సీపీ నేతలు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments