Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిండేకు ఫడ్నవీస్ మద్దతు.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (17:31 IST)
బీజేపీ కీల‌క నేత‌, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో విప‌క్ష నేత‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ గురువారం సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో శిబిరం నిర్వ‌హించిన షిండే గురువారం మ‌ధ్యాహ్నం ముంబై చేరుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫ‌డ్న‌వీస్ ఇంటికి వెళ్లిన షిండే... ఆయనతో క‌లిసి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే బ‌లం త‌మ‌కు ఉంద‌ని వారు గ‌వ‌ర్న‌ర్‌కు తెలిపారు. గ‌వ‌ర్నర్ నుంచి ఆమోదం తీసుకున్న త‌ర్వాత షిండేతో క‌లిసి ఫ‌డ్న‌వీస్ మీడియాతో మాట్లాడారు.
 
ఈ సంద‌ర్భంగా అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేస్తూ ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. షిండే నేతృత్వంలో శివ‌సేన ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాకుండా తాము షిండే ప్ర‌భుత్వానికి బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, ప్ర‌భుత్వంలో చేర‌బోమ‌ని ప్ర‌క‌టించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments