Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన రైలు.. పక్కకు ఒరిగిన 8 బోగీలు: యూపీలో ఘోరప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని మబోబా జిల్లా సమీపంలో మహాకోసల్ ఎక్స్‌ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగి పోయాయి. హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి జబల్పూర్ (మధ్యప్రదేశ్) వెళుతుండగా రైలు ప్రమాదానికి గురైం

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (05:48 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మబోబా జిల్లా సమీపంలో మహాకోసల్ ఎక్స్‌ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగి పోయాయి.  హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి జబల్పూర్ (మధ్యప్రదేశ్)  వెళుతుండగా రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వివరాలు స్పష్టం కాలేదు కానీ  సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. సీనియర్  అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.
 
గత మూడునెలల్లో రైలు ప్రమాదాలు వరుసగా జరగటంతో ఉగ్రవాదుల కుట్రగా మొదట ఆరోపించిన కేంద్ర ప్రభుత్వం సురక్షిత రైలు ప్రయాణాలకు హామీ ఇవ్వడం కోసం కొరియా, జపాన్ వంటి దేశాల రైల్వే సంస్థల అధికార్లను ఆహ్వానించింది. ట్రాక్ సర్క్యూట్ విఫలమైన సందర్భాల్లో రైలు వేగాన్ని నియంత్రించాలని, డబుల్ చెక్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని, కొరియన్ రైల్వే నిపుణులు సూచించారు కూడా. కాని అవి ఆచరణలోకి వచ్చేసరికి ఇలాంటి ప్రమాదాలను దేశం చూడాల్సి ఉంటుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments