Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు హైకోర్టు షాక్.. లిక్కర్ అమ్మకాలు గోవిందా...

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:03 IST)
మందు బాబులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో మొత్తం మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే మద్యం విక్రయాలకు కోర్టు అనుమతించింది. ఆన్‌లైన్‌ లిక్కర్‌ అమ్మకాలకు కూడా మే 17 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
రాష్ట్రంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా జనం గుమిగూడటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు మద్యం షాపులు తెరవొద్దంటూ ఆదేశించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 600 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,009కు పెరిగింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments