Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భార్య మార్పిడి క్రీడ'కు నిరాకరించిన వైఫ్.. దారుణానికి ఒడిగట్టిన భర్త

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:32 IST)
ఓ భర్త కట్టుకున్న భార్యను మరో పురుడికి పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంటే భార్య మార్పిడి క్రీడ ఆడాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి దాడి చేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమ్మర్ అనే వ్యక్తి బికనేర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యను హోటల్‌కు తీసుకొచ్చి ఆమె వద్దనున్న సెల్‌ఫోన్ లాక్కుని గదిలో బంధించాడు. 
 
భార్యల మార్పిడి గేమ్ ఆడాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అమ్మర్‌కు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, రూ.50 లక్షల అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

పోలీస్ ట్రైనీ మీనాక్షితో వెంకటేష్ ప్రేమలో పడితే ఏం జరిగింది?

Keerthy Suresh mangalsutra: మంగళసూత్రంతో కీర్తి సురేష్.. ఎరుపు రంగు దుస్తుల్లో అదిరిపోయింది...

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments