Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీల జీతాల్లో 30 శాతం కోత, లోక్ సభ ఆమోదం

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:48 IST)
కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో దేశం మొత్తం ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయాయి. కరోనా నేపథ్యంలో ఎంపీ వేతనాల్లో కోతకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మహమ్మారిపై పోరాటానికి నిధులు సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
 
ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాలు కోతకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్లు పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments