Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య డెలివరీకి పుట్టింటికి వెళితే మరదలితో భర్త ఎంజాయ్, చివరికి?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. మరదలు చదువుకునేందుకు ఇంటికి వచ్చింది. లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. డెలివరీ కోసం వెళ్ళిన భార్య రావడానికి సమయం పడుతుందని మరదలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఎంజాయ్ చేశాడు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
 
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ బాబానగర్ ఆక్తర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సంతోష్, రాణిలు నివాసముండేవారు. సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళయ్యింది. అన్యోన్యంగా ఉన్నారు. ఆర్థికంగా సంతోష్ బాగా ఉండడంతో లాక్ డౌన్ సమయంలోను ఇంటి పట్టునే ఉన్నాడు. 
 
అయితే లాక్ డౌన్‌కు ముందు మరదలు సంతోష్ ఇంటికి వచ్చింది. విద్యనభ్యసించేందుకు సంతోష్ ఇంటికి పంపారు జ్యోతిని. సంతోష్‌కు పెళ్ళయినా జ్యోతి మాత్రం అతనిపై మనస్సు పడింది. ఎప్పుడు రాణి ఇంటి నుంచి వెళుతుందా అని కాచుకు కూర్చుంది. 
 
డెలివరీ కోసం నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది రాణి. ఇదే అదునుగా సంతోష్, జ్యోతిలు బాగా సన్నిహితమయ్యారు. వారి రాసలీలలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం అత్తింటివారికి తెలిసింది. మారమన్నారు. మారలేదు.
 
దీంతో సంతోష్‌ను బావమరిది స్కెచ్ వేసి తన స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments