Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త శృంగారం చేస్తూ ఊపిరాడకుండా చేస్తున్నాడు, కాపాడండి, భార్య ఫిర్యాదు

Webdunia
గురువారం, 21 మే 2020 (23:34 IST)
అసలే లాక్ డౌన్ సమయం. సరిగ్గా 20 రోజుల క్రితం వివాహం. 10 మంది బంధువులతో వివాహం చేసుకున్నాడు. అంతా అయిపోయింది. ఇక శోభనం. ఆ రోజు భార్యతో మాట్లాడుతూ ఆ తరువాత నిద్రిపోయాడు. కానీ మరుసటి రోజు నుంచి ఇంటిలోనే ఉంటూ ఆమెతో పలుమార్లు శృంగారం చేస్తూ వచ్చాడు. రోజుకు కనీసం ఐదారు సార్లు శృంగారంలో పాల్గొనేవాడు. అయితే భర్త శృంగారాన్ని తట్టుకోలేని భార్య భయపడిపోయింది. తల్లికి ఫోన్లో అసలు విషయం చెప్పింది.
 
బెంగుళూరు సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువకుడు సరిగ్గా 20 రోజుల క్రితం తమ బంధువుల అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. లాక్ డౌన్ కావడంతో రహస్యంగా ఎవరికీ తెలియకుండా 10 మంది బంధువులతో పెళ్ళి కాస్త జరిగిపోయింది. అయితే పెళ్ళి చేశామన్న సంతోషం.. బాధ్యత తీరిపోయిందని యువతి తల్లిదండ్రులు భావించారు.
 
కానీ అల్లుడి రూపంలో కొత్త సమస్య వస్తుందని అనుకోలేదు. మొదటిరోజు శోభనం సమయంలో భార్యతో మాట్లాడి పడుకున్న కార్తికేయ రెండవరోజు నుంచి భార్యతో అతి శృంగార క్రీడలు మొదలుపెట్టాడు. అసలే ఉద్యోగం లేకుండా పోవడం.. ఇంటి పట్టునే ఉండటంతో భార్యతో మొరటుగా శృంగారం చేయడంతో తట్టుకోలేకపోయింది.
 
భర్తకు రెండుమూడు సార్లు చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు. మొరటు శృంగారాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్ళింది. ఆమె కూడా ఫోన్లో నచ్చజెప్పింది. అయితే రోజురోజుకి భర్త శృతిమించి పోతుండటంతో ఇక చేసేది లేక బెంగుళూరులోని సిటీ పోలీసు స్టేషన్‌కు వెళ్ళిందట. ఆమె బాదను విన్న పోలీసులు, దీనిపై కేసు పెట్టలేమని.. బంధువులను పిలిపించి అతనితో మాట్లాడితేనే బాగుంటుందని సలహా ఇచ్చారట. ఇప్పుడీ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు పెద్ద ప్రచారమే జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments