Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌ను ఎదుర్కొనగలిగే ఆహారం ఇదే (Video)

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (19:38 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం మాత్రమే ముఖ్యం కాదు.

ఇంట్లో ఆహార పదార్థాలను వినియోగించే సమయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ‘భారత ఆహార నాణ్యత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ప్రజలకు సూచించింది.  
 
కోవిడ్-19 వ్యాప్తి నివారించడానికి  ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1) బయటి నుంచి తీసుకువచ్చిన పండ్లు మరియు కూరగాయలను మంచి నీటితో శుభ్రంగా కడగాలి.
2) మాంసాహారాలను బాగా ఉడికించి వండుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
3) ప్రతి రోజూ తరచుగా మంచినీటిని తాగడం అలవర్చుకోవాలి. 
4) రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్-సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి.
5) మాంసం, కూరగాయలు, పండ్ల కోసం ఉపయోగించే కత్తులు, బోర్డులను వేర్వేరుగా వాడాలి.
6) వంటగదితోపాటు వంట సామాగ్రిని వినియోగించే ప్రదేశాలన్నింటినీ యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలి.  
7) వంట వస్తువులను, ఆహారం, నీళ్ల బాటిళ్లను ఇరుగుపొరుగు వారికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
8) ఆహార పదార్థాలు క్రిమికీటకాలు, పెంపుడు జంతువులు దరిచేరకుండా భద్రపరుచుకోవాలి. 
9) మిగిలిపోయిన ఆహారపదార్థాలను వెంటనే రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి.
10) చెడిపోయిన ఆహార పదార్థాలను బాధ్యతగా ఎప్పటికప్పుడు పారవేయవలెను.
 
ఆరోగ్యమే మహా భాగ్యం- పరిశుభ్రంగా ఉందాం- కరోనాను జయిద్దాం! 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments