Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేయలేదని బ్రోకర్‌ని చంపేశాడు.. బాయ్‌ఫ్రెండ్స్‌తో పారిపోయి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య..

మంచి అమ్మాయితో పెళ్లి చేయలేదని మధ్యవర్తిగా నిలిచిన వ్యక్తిని ఓ యువకుడు హతమార్చాడు. కొత్తపల్లి మండలంలోని లింగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలం పెళ్లి సంబంధాలు చూస్తున్నానని, మంచి అమ్మాయి కోసం వెతుక

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (17:48 IST)
మంచి అమ్మాయితో పెళ్లి చేయలేదని మధ్యవర్తిగా నిలిచిన వ్యక్తిని ఓ యువకుడు హతమార్చాడు. కొత్తపల్లి మండలంలోని లింగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలం పెళ్లి సంబంధాలు చూస్తున్నానని, మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పిన మధ్యవర్తిపై ప్రసాద్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గోపన్న అనే మధ్యవర్తి చాలాకాలంగా సంబంధాలు చూస్తున్నానని విసిగిస్తూ.. డబ్బు లాక్కునే వాడని.. అయితే అమ్మాయిని మాత్రం చూపించకపోవడంతో కోపంతో ఈ పని చేశాడని తెలిసింది. రోకలి బండతో గోపన్న తలపై మోదడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రేమికుడితో కలిసి ఇంటి వదలి వెళ్ళిపోయింది. ఇంతలో ఏం జరిగిందో కానీ రైలు పట్టాలపై ఓ 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రోహతక్‌లో చోటుచేసుకుంది. రోహతక్‌లో పదో తరగతి చదువుతున్న అమ్మాయి స్కూలుకు వెళ్తున్నానని చెప్పి.. గత ఏడాది 2016 డిసెంబర్ 11న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

అందుకే తిరిగి ఇంటికి చేరుకోలేనని.. తల్లిదండ్రుల ముఖం ఎలా చూడగలనని మదనపడి.. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. తన మరణంలో తన స్నేహితులకు కానీ, బాయ్ ఫ్రెండ్స్‌కు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కానీ ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి బాయ్ ఫ్రెండే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments