Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన నటి, డ్రైవరుతో కలిసి ఆ పని చేసింది?

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:15 IST)
ఆమె బుల్లితెరపై తిరుగులేని నటి. తమిళంలో పలు సీరియళ్ళలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. కరోనా కష్టకాలం కదా. తెలిసిందే. షూటింగ్ ఆగిపోయిన తరువాత సినిమా కష్టాలు. చేతిలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు. ఇక ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది.
 
దైవమగల్ అనే సన్ టీవీ సీరియల్ ద్వారా తమిళ జనాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది సుచిత్ర. ఎన్నో సీరియళ్ళలో నటిస్తూ ఉండేది. అయినా ఆరు నెలలకు షూటింగ్ ఆగిపోవడం, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడింది. 
 
సినిమాల్లో నటిద్దామని చెన్నైకు వచ్చిన ఆమె చివరకు ఒక డ్రైవర్‌తో సహజీవనం పెట్టుకుంది. లాక్‌డౌన్ ముందు నుంచే ఈ వ్యవహారం సాగుతోంది. చేతిలో డబ్బులు లేకపోవడం ఆమెను బాగా కుంగదీసింది. దీంతో ప్రియుడితో ఆ విషయాన్ని చెప్పింది. 
 
మణికంఠన్ తన ఇంట్లోనే కావాల్సినంత నగలు, నగదు ఉన్నాయని, దొంగతనం చేద్దామని ప్లాన్ చేశాడు. ఇద్దరూ కలిసి దొంగతనం చేశారు. మణికంఠన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగితే అసలు విషయం బయటపడింది. కొడుకు తన ప్రియురాలితో కలిసి దొంగతనం చేశాడని తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments