Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (08:56 IST)
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలి అరెస్టుకు కారణమైన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వజాహత్ ఖాన్‌పై ఇపుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఆయన హిందువులను కించపరిచేలా మాట్లాడారని పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, హిందువులు యూరిన్ డ్రింకర్స్, రేపిస్ట్ కల్చర్స్ అంటూ కామెంట్స్ చేశారంటూ, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ అనే సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 
 
సోషల్ మీడియా వేదికగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువులను రేపిస్ట్ కల్చర్స్, యూరిన్ డ్రింకర్స్ వంటి పదజాలంతో కించపరిచాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, లైంగిక అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడని, హిందూ మత సంప్రదాయాలు, దేవాలయాలను, పండుగలను అపహాస్యం చేశాడని ఆరోపించారు. మత ఘర్షణలను ప్రేరేపించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను వజాహత్ ఖాన్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం