Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్​ పార్టీకి షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌లోకి గోవా మాజీ సీఎం

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:08 IST)
Goa ex CM
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్​ పార్టీకి ఆ రాష్ట్రంలో పెద్ద షాక్ తప్పలేదు. సోమవారం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోవా మాజీ సీఎం లుయీజిన్హో ఫలేరో(70) ఇవాళ(సెప్టెంబర్-29,2021) తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
బెంగాల్ రాజధాని కోల్ కతాలో మమతా బెనర్జీ మేనల్లుడు,టీఎంసీ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జి పార్టీ కండువా కప్పి.. ఫలేరోను టీఎంసీలోకి ఆహ్వానించారు. అంతకుముందు గోవా నుంచి బెంగాల్‌కు వచ్చిన ఫలేరో ముందుగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జితో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
 
టీఎంసీలో చేరిన సందర్భంగా లుయీజిన్హో ఫలేరో మాట్లాడుతూ.. గోవాకు మమతా బెనర్జీ నాయకత్వం అవసరం ఉందని, అందుకే తాను టీఎంసీలో చేరినట్లు తెలిపారు. గోవాకి నమ్మకమైన ప్రత్యామ్నాయం కావాలి.. ఆ నమ్మకమైన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీలో కనిపించందన్నారు. గోవా సంస్కృతి, అక్కడి భిన్నత్వం.. ఇప్పుడు చాలా ప్రమాదంలో పడిందని.. తాను మమతా బెనర్జీనికి గోవాకు రావాలని విజ్ణప్తి చేస్తున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments