Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో జూనోటిక్ వ్యాధి.. దోమకాటుతో జాగ్రత్త..

సెల్వి
బుధవారం, 8 మే 2024 (22:33 IST)
రాష్ట్రంలోని త్రిసూర్, మలప్పురం, కోజికోడ్.. మూడు జిల్లాల నుండి జూనోటిక్ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కంటే కేసులు నమోదైనాయి. వెస్ట్ నైల్ జ్వరం కేరళలో తాజా ఆందోళనలను లేవనెత్తింది. వెస్ట్ నైలు జ్వరం అనేది సోకిన దోమ కాటు ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది సోకిన పక్షుల నుండి వైరస్‌ను పొందుతుంది. 
 
రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో ధృవీకరించారు. జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ ఇతర లక్షణాలను చూపే ఎవరైనా వెంటనే చికిత్స పొందాలని ఆమె అభ్యర్థించింది.
 
2011లో కేరళలో తొలిసారిగా గుర్తించిన ఈ వ్యాధి 2019లో ఆరేళ్ల బాలుడు, 2022లో 47 ఏళ్ల వ్యక్తిని బలిగొంది. చాలామంది వ్యక్తులు వ్యాధి నుండి లక్షణాలతో ఇబ్బంది పడనప్పటికీ, కొందరు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు లేదా కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను అనుభవించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments