Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుగుదొడ్డి లేదా అయితే ఉచిత బియ్యం కోత : కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఎల్జీ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటున్న

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (12:44 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ (ఎల్జీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఎల్జీ హోదాలో ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
ఇందులోభాగంగా, బహిరంగ మలవిసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని ఆమె శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్‌ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments